భారత్ కరోనా అప్డేట్
- July 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో తాజా కరోనా బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్ లో 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కి చేరింది.ఇందులో 2,94,88,918 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 5,23,257 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,005 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,99,459 మంది కరోనాతో మృతి చెందారు.ఒక్క రోజులో దేశంలో 61,588 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక దేశంలో ఇప్పటి వరకు 33,57,16,019 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







