ఈయూ సేఫ్ కోవిడ్ ట్రావెల్ లిస్టులో సౌదీ, ఖతార్
- July 01, 2021
సౌదీ అరేబియా, ఖతార్ దేశాల నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు ప్రయాణ అడ్డంకులు తొలిగిపోనున్నాయి.ఈ రెండు దేశాలతో సహా మొత్తం 11 దేశాలను సేఫ్ కోవిడ్ 19 ట్రావెల్ లిస్టులో చేర్చింది ఈయూ.రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన అంతర్జాతీయ ప్రయాణ విధానాలపై ఈయూకి చెందిన 27 మంది రాయబారులు సమావేశమై ఈ మేరకు 11 దేశాల నుంచి ప్రయాణాలకు ఆమోదం తెలిపారు.సేఫ్ లిస్టులో ఖతార్, సౌదీ అరేబియా, అర్మేనియా, అజర్బైజాన్, బోస్నియా మరియు హెర్జెగోవినా, బ్రూనై, కెనడా, జోర్డాన్, కొసావో, మోల్డోవా, మోంటెనెగ్రో దేశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!