అర్హత కలిగిన జనాభాలో 30% మందికి వ్యాక్సినేషన్ పూర్తి
- July 06, 2021
ఒమన్: ఒమన్ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారిలో 30 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం సుల్తానేట్ లో 10,96,838 మందికి వ్యాక్సిన్ డోసులు అందాయని తెలిపింది. అంటే తాము ఎంచుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు తాము 30 శాతాన్ని పూర్తి చేసినట్లని వివరించింది. అయితే..సింగిల్ 78 శాతం మేర ఉన్నారని వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 22 శాతంగా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







