హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గించిన బహ్రెయిన్
- July 07, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 సంబంధిత నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్, హై రిస్క్ గ్రూపు వారికి బూస్టర్ డోస్ వ్యవధిని నెల రోజులకు తగ్గించింది. రెండో డోస్ తర్వాత నెల రోజులకే బూస్టర్ డోస్ ఇకపై తీసుకోవాల్సి వుంటుంది. 50 ఏళ్ళ పైబడినవారు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ వున్నవారు, ఫ్రంట్ లైన్ రెస్పాండర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్యన్ సిస్టమ్ వృద్ధి చెందడానికి బూస్టర్ డోస్ పనిచేస్తున్న తీరు నేపథ్యంలో అథారిటీస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బూస్టర్ డోస్ తీసుకున్నవారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పు తప్పుతుంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







