దుబాయ్ లో భారీ పేలుడు..హడలిపోయిన ప్రజలు
- July 08, 2021
దుబాయ్: దుబాయ్ జెబెల్ అలీ పోర్ట్ లో భారీ పేలుడు సంభవించింది. పోర్ట్ లో కంటైనర్ షిప్ కు మాటలు అంటుకొని భారీగా పేలుడు సంభవించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

"అది షుమారు రాత్రి 12 గంటల సమయం..ఒక్కసారిగా భారీ పేలుడు వినిపించింది... బిల్డింగులు కదిలినట్టు అనిపించేసిరికి భూకంపమేమో అని అనుకున్నాం.. బాల్కనీలోకి వచ్చి చూసేసరికి ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది..మాకు చాలా భయం వేసింది." అంటూ పోర్ట్ కు దగ్గర్లో ఉన్న 'డిస్కవరీ గార్డెన్స్' కమ్యూనిటీ లో నివసిస్తున్న వారు 'మాగల్ఫ్' కు తమ అనుభవాన్ని తెలియజేసారు.
ఈ శబ్దానికి ఉలిక్కిపడ్డ జనం తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







