రెసిడెన్సీ లా ఉల్లంఘునకులకు ఎలాంటి మినహాయింపుల్లేవ్!
- July 08, 2021
యూఏఈ: ఫారెనర్స్ ఎంట్రీ, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారికి చట్టపరమైన చర్యల నుంచి ఎలాంటి మినహాయింపులు లేవని యూఏఈ స్పష్టం చేసింది.సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్నవారికి, రెసిడెన్సీ పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి యూఏఈ క్షమాభిక్ష ప్రసాదించిందని, వారిపై చట్టపరమైన చర్యలు ఉండవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. తాము ఎవరికి మినహాయింపులు ప్రకటించలేదని యూఏఈ పౌర గుర్తింపు అధికార సమాఖ్య స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలను మానుకోవాలని హితువు పలికింది. యూఏఈలోని ప్రతి ఒక్క ప్రవాసీయుడు రెసిడెన్సీ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన ప్రాముఖ్యతను తమ ప్రకటనతో చాటిచెప్పింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







