ఏపీలో కరోనా కేసుల వివరాలు
- July 14, 2021
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరికాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 90,204మందికి కరోనా పరీక్షలు చేయగా 2,591 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా తో 15మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,329మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19,29,579కి చేరింది. అలాగే ప్రస్తుతం యాక్టివ్ కేసుల 25,957కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,90,565కి చేరింది. ఇక మొత్తం మరణాల సంఖ్య 13,057 కి చేరింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







