సహాతీ యాప్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎంచుకునే అవకాశం

- July 15, 2021 , by Maagulf
సహాతీ యాప్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎంచుకునే అవకాశం

సౌదీ అరేబియా: పౌరులు అలాగే రెసిడెంట్స్, కోవిడ్ 19 వ్యాక్సిన్ తమ విచక్షణ మేరకు ఎంచుకునే అవకాశాన్ని సెహాతీ యాప్ ద్వారా కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇటీవలే ఈ యాప్ అప్‌డేట్ చేశారు. దీని ద్వారా వ్యాక్సిన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. వేర్వేరు రంగులతో బార్ కోడ్ కలిగిన వ్యాక్సిన్లను ఎంచుకోవచ్చు. కాగా, సౌదీ అరేబియా కోవిడ్ 19 సెకెండ్ డోస్ వ్యాక్సిన్ జులై 11 నుంచి అన్ని వయసుల వారికీ అందుబాటులోకి తెచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com