రోజుకు రూ.150లు ఆదా చేస్తే.. రూ. 20 లక్షలు..!
- July 16, 2021
భారత్: ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ సంస్థలో పెట్టుబడి పెడితే భద్రతకు భరోసా ఉంటుంది.మీ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్‌కు సంబంధించిన పధకం PPF కూడా ఒకటి. ఇందులో రోజుకు రూ.150లు.. అంటే నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.54వేలు అవుతుంది. మీరు సేవింగ్ పీరియడ్ 20 ఏళ్లు ఎంచుకుంటే అప్పుడు మీరు దాచుకున్న మొత్తం రూ.10.8 లక్షలు అవుతుంది. మళ్లీ దీనిపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే మీకు 20 ఏళ్లకు ఏకంగా రూ.20 లక్షలకు పైగా లభిస్తాయి. మీరు రూ.100లతో కూడా పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. పీపీఎఫ్ ఖాతాపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సాధారణంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. ఈ పీరియడ్‌ని 5 ఏళ్లు చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. పీపీఎఫ్ అకౌంట్లో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







