అల్ హోస్న్ యాప్ లో E కేటగిరి వారికీ పీసీఆర్ టెస్ట్ మస్ట్

- July 17, 2021 , by Maagulf
అల్ హోస్న్ యాప్ లో E కేటగిరి వారికీ పీసీఆర్ టెస్ట్ మస్ట్

అబుధాబి: అబుధాబి వచ్చే ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది ఎమిరేట్ పాలన యంత్రాంగం.అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్ లేదా E కేటగిరి ఉన్న వారికి కూడా ఇక మీదట పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధన విధించింది. అంతేకాదు..అబుధాబి చేరుకున్నాక 4, 8వ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక డీపీఐ తీసుకున్న వారు అబుధాబి చేరుకున్న 3, 7వ రోజుల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కోవిడ్ థార్డ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com