NRI సర్టిఫికెట్ దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ లేకుండానే ఇండియన్ ఎంబసీని సందర్శించవచ్చు
- July 17, 2021
దోహా: మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య, పని దినాల్లో దరఖాస్తు దారుల్ని అనుమతించాలని ఇండియన్ ఎంబసీ నిర్ణయం తీసుకుంది. ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే తమ ఎన్నారై సర్టిఫికెట్ దరఖాస్తుని సమర్పించడానికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎన్నారై విభాగంలో, ఇండియాలోని కళాశాలల్లో విద్యాభ్యాసం కోసం ఎన్నారై సర్టిఫికెట్ అవసరం కావడంతో, పెద్ద సంఖ్యలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ అవకాశం ఎన్నారై సర్టిఫికెట్ దరఖాస్తులకు మాత్రమేననీ, కాన్సులర్ సర్వీసులుకు ముందస్తు అపాయింట్మెంట్ అవసరమనీ ఎంబసీ పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







