ఇంట్లో అగ్ని ప్రమాదం: 12 మందిని రక్షించిన ఫైర్ ఫైటర్స్
- July 17, 2021
దుబాయ్: దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు, ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులోని 12మందిని రక్షించడం జరిగింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అల్ లిసైలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది. ఘటనపై సమాచారం అందిన ఏడు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటింగ్ బృందాలు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







