సివిల్ ఐడీ కార్డుల డెలివరీ సామర్థ్యాన్ని పెంచిన పిఎసిఐ
- July 20, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), సివిల్ ఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. మెషీన్లలో కార్డులు ఎక్కువగా పేరుకుపోకుండా తగు చర్యలు తీసుకుంటోంది. రోజువారీ కార్డుల డెలివరీ పెరగడంతో, కార్డులు పేరుకుపోవడం తగ్గిందని అధికారులు తెలిపారు. మై ఐడెంటిటీ అప్లికేషన్ ద్వారా ఆటోమేటెడ్ రెస్పాన్స్ విధానాన్ని పిఎసిఐ యాక్టివేట్ చేయడం జరిగింది. కాగా, ము కువైటీ ఐడీ సబ్స్క్రైబర్స్ సంఖ్య 2 మిలియన్లు దాటింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







