దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి ప్రమాదం: రన్ వే పాక్షింగా మూసివేత

- July 22, 2021 , by Maagulf
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి ప్రమాదం: రన్ వే పాక్షింగా మూసివేత

దుబాయ్: గల్ఫ్ ఎయిర్ విమానం తోక భాగాన్ని ఫ్లై దుబాయ్ విమానం ఢీకోనడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్  వేపై సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో రన్ వే పాక్షికంగా కాసేపు మూసివేయడం జరిగింది. 2 గంటల తర్వాత రన్ వే పునరుద్ధరించారు. ప్రయాణికుల్ని వారి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు గల్ఫ్ ఎయిర్ వెల్లడించింది. కాగా, ఫ్లై దుబాయ్ సైతం ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com