దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి ప్రమాదం: రన్ వే పాక్షింగా మూసివేత
- July 22, 2021
దుబాయ్: గల్ఫ్ ఎయిర్ విమానం తోక భాగాన్ని ఫ్లై దుబాయ్ విమానం ఢీకోనడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో రన్ వే పాక్షికంగా కాసేపు మూసివేయడం జరిగింది. 2 గంటల తర్వాత రన్ వే పునరుద్ధరించారు. ప్రయాణికుల్ని వారి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు గల్ఫ్ ఎయిర్ వెల్లడించింది. కాగా, ఫ్లై దుబాయ్ సైతం ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







