హజ్ మీల్స్ లో ఉల్లంఘనలపై ఫైన్
- July 23, 2021
సౌదీ: హజ్ యాత్రికులకు వడ్డించే భోజనంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై సౌదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.మీల్స్ ప్రిపరేషన్ లోగానీ, వడ్డించే విషయంలోగానీ ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల మేరకు క్యాటరింగ్ ప్రవైడర్లు నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని హజ్ సేవా సంస్థలు తక్కువ-నాణ్యత గల క్యాటరింగ్ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.భోజనం వడ్డించే సమయంలో మాస్కులు కూడా ధరించటం లేదని సీరియస్ అయ్యింది.భోజనం విషయంలో నిబంధనల ఉల్లంఘనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత ఉల్లంఘునులపై జరిమానాలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







