20 లక్షల మందికి అందిన కోవిడ్ వ్యాక్సిన్
- July 28, 2021
ఖతార్: జాతీయ COVID-19 వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన జనాభాలో 81 శాతం మందికి కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ అందింనట్లు ఖతార్ వెల్లడించింది. అంటే దాదాపు 20 మందికి పైగా కనీసం ఒక వ్యాక్సిన్ మోతాదును అందుకున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 37,08,551 మంది వ్యాక్సిన్ పొందారని, అందులో 20,13,080 మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే గత 24 గంటల్లో 22,960 వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇక 60 ఏళ్ళకు పైగా 98.6 శాతం మందికి (అత్యంత హాని కలిగించే జనాభా సమూహం) కనీసం ఒక మోతాదుతో టీకాలు వేయగా, 93.5 శాతం మందికి రెండు డోసులు అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









