ఒమన్ వెదర్: పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- July 28, 2021
మస్కట్: అల్ హజార్ పర్వత ప్రాంతాల్లోనూ పలు ఇతర ప్రాంతాల్లోనూ ఆకస్మిక వర్షాలతోపాటు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు ఒమన్ మిటియరాలజీ వెల్లడించింది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై వుంటుంది. దోఫార్ తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుంది. పలు ఇతర ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా అల్ హజార్ పర్వత ప్రాంతాల్లో ఆకస్మికంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అరేబియా సముద్ర తీరంలో ధూళి ఎక్కువగా ఎగసిపడుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్









