ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాలకు వెళ్ళే సౌదీ పౌరులకు హెచ్చరిక
- July 28, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సౌదీ పౌరుల్ని, ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు వెళ్ళకూడదని హెచ్చరించింది. కోవిడ్ 19 కేసుల తీవ్రత ఎక్కువగా వున్న దేశాలకు వెళ్ళడం మానుకోవాలని సూచించింది. అథారిటీస్ జారీ చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఎవరైతే బ్యాన్ చేసిన దేశాలకు వెళతారో, అలాంటి సౌదీ పౌరులపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. మూడేళ్ళపాటు అలాంటి వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!









