పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన పర్యాటకులకు క్వారంటైన్ లేకుండానే అనుమతి
- July 30, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో పర్యటించే విజిటర్స్ పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది ఉంటే, వారికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండదు. అలాంటి వాళ్లంతా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలి. వివిధ దేశాల నుండి వచ్చేవారు ఈ నిబంధనల్ని అనుసరించి ఆగస్టు 1 నుంచి దేశంలోకి అనుమతించబడతారు. ఫైజర్, ఆస్ర్టాజెనకా, మోడర్నా వ్యాక్సిన్లు వేసుకున్న వారికే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్