యూఏఈ: ఆగస్ట్ 8 నుంచి లండన్‌కి విమానాల్ని పునరుద్ధరించనున్న ఎతిహాద్
- August 06, 2021
యూఏఈ: ఎతిహాద్ ఎయిర్ వేస్, ఆగస్ట్ 8 నుంచి లండన్‌కి విమానాల్ని పునరుద్ధరించనుంది. యూకేని యూఏఈ అంబర్ లిస్టులో చేర్చడంతో మార్గం సుగమం అయ్యింది. యూకే, యూఎస్ లేదా యూరోప్‌లలో పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారు ట్రావెల్ క్వారంటైన్ లేకుండా కేవలం పీసీఆర్ టెస్ట్ రిజల్టుతో ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. మిగతా చోట్ల (యూఏఈ సహా ఇతర దేశాల్లో) వ్యాక్సినేషన్ పొందినవారు, లేదా వ్యాక్సినేషన్ పొందని ప్రయాణీకులు, 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తమ వెంట తీసుకెళ్ళాలి. అలాగే, వారికి 10 రోజుల హోం క్వారంటైన్, కోవిడ్ 19 టెస్టులు (ప్రయాణం చేసిన రోజు, ఎనిమిదవ రోజు) చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









