కువైట్ ఫైనాన్స్ మినిస్టర్‌ని ఇరాన్లో కలిసిన డాక్టర్ జై శంకర్
- August 06, 2021
కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్‌ను ఇరాన్లో కలిశారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ భేటీ జరిగింది. చారిత్రక, ద్వైపాక్షిక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కువైటీ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ మొహమ్మద్ అల్ సబాతో చర్చలు జరపడం ఆనందంగా వుందని జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









