మాలి:ఉగ్రదాడిలో 40 మంది మృతి
- August 09, 2021
నైజర్: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు ఊచకోత కోశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 40 మంది పౌరులు మృతిచెందారు. నైజర్ బోర్డర్ సమీపంలో ఉన్న ఓ గ్రామంపై జిహాదీలు దాడి చేశారు. కౌరో అనే గ్రామంలో 20 మందిని, ఓటగావులో 14 మందిని, దౌత్గెఫ్ట్లో కొందర్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మోటార్‌బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు గ్రామంలో బీభత్సం సృష్టించారు. వెస్ట్ ఆఫ్రికా దేశమైన మాలిలో 2012 నుంచి జిహాదీలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆల్ఖయిదాకు చెందిన సాయుధ దళాలు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దశాబ్ధ కాలం నుంచి జరుగుతున్న ఊచకోత వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









