ఎక్స్పో 2020 దుబాయ్: ఇండియానే అతి పెద్ద పార్టిసిపెంట్
- August 16, 2021
దుబాయ్:ఎక్స్పో 2020 దుబాయ్‌కి సంబంధించి భారతదేశం అతి పెద్ద పార్టిసిపెంట్ కానుందని యుఏఈలోని భారత రాయబారి పవన్ కుమార్ చెప్పారు.75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.యూఏఈలో చాలా మంది భారతీయులు తమ విజయ గాధలు చూసి ఆనందిస్తున్నారనీ, భారతదేశం అలాగే యూఏఈ మధ్య స్నేహ సంబంధాలు ఎప్పటికప్పుడు మరింత మెరుగుపడుతున్నాయనీ అన్నారు.భారత కమ్యూనిటీ, ఎక్స్పో 2020 దుబాయ్‌లో తమదైన ప్రత్యేక భూమిక పోషిస్తుందని అన్నారు.ఎక్స్పో సర్వీస్ స్టాఫ్, ఇండియా నుండి పెద్ద సంఖ్యలో యూఏఈకి రాబోతున్నారని,సెప్టెంబరు నుంచి యూఏఈ విజిట్ వీసాలను జారీ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నామనీ అన్నారు.ఆర్ధిక రంగం సహా అనేక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







