వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ మస్ట్..విద్యార్ధులకు వర్తింపు
- August 23, 2021
యూఏఈ: విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతులకు సిద్ధమవుతున్న యూఏఈ...స్టూడెంట్స్ కు వ్యాక్సిన్, పీసీఆర్ టెస్ట్ ప్రోటోకాల్ పై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. 12 ఏళ్లు అంతకుపైబడిన విద్యార్ధులు వ్యాక్సిన్ తీసుకోకుంటే..ఖచ్చితంగా వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టతనిచ్చారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారు, వ్యాక్సిన్ తీసుకోని 12 ఏళ్లలోపు వారు నెలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్లాసుల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల విద్యార్ధుల కోసం ఈ కొత్త ప్రోటోకాల్ ను యూఏఈ ప్రకటించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలి రోజు నుంచి 30 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత ఈ ప్రోటోకాల్ అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







