పర్వత శ్రేణుల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన CDAA
- August 23, 2021
ఒమన్: ఒమన్ లోని అల్ దఖిలియా గవర్నరేట్ పర్వాతాలల్లో చిక్కుకున్న ముగ్గుర్ని అధికారులు రక్షించారు. నియాబత్ బిర్కత్ అల్ మౌజ్లోని అల్ ఓవైనా ప్రాంతంలో పర్వతాలలో ముగ్గురు చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందిందని సివిల్ డిఫెన్స్& అంబులెన్స్ అథారిటీ CDAA తెలిపింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ముగ్గుర్ని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించింది. తాము ఆ ముగ్గుర్ని గుర్తించే సమయానికి వారు కనీసం నడిచే స్థితిలో కూడా లేరని వివరించారు. వెంటనే వారికి తగిన సాయం అందించామని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







