చిక్కుకుపోయిన వలసదారులకోసం రెసిడెన్స్ వీసాల గడువు పెంపు

- August 23, 2021 , by Maagulf
చిక్కుకుపోయిన వలసదారులకోసం రెసిడెన్స్ వీసాల గడువు పెంపు

దుబాయ్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన రెసిడెన్స్, తిరిగి వచ్చేందుకు వీలుగా దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ మరియు ఫారెన్ ఎఫైర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్స్ తాలూకు వీసా గడువును పొడిగిస్తూ, నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 10 వరకూ ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 20 నుంచి నవంబర్ 9 మధ్య గడువు తీరే వీసాలకు ఈ పొడిగింపు వర్తింపచేయనున్నారు. ఇండియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, నైజీరియా మరియు యుగాండా దేశాలకు చెందిన వేలాది మంది విమానాల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com