చిక్కుకుపోయిన వలసదారులకోసం రెసిడెన్స్ వీసాల గడువు పెంపు
- August 23, 2021
దుబాయ్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన రెసిడెన్స్, తిరిగి వచ్చేందుకు వీలుగా దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ మరియు ఫారెన్ ఎఫైర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్స్ తాలూకు వీసా గడువును పొడిగిస్తూ, నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 10 వరకూ ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 20 నుంచి నవంబర్ 9 మధ్య గడువు తీరే వీసాలకు ఈ పొడిగింపు వర్తింపచేయనున్నారు. ఇండియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, నైజీరియా మరియు యుగాండా దేశాలకు చెందిన వేలాది మంది విమానాల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్‌లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!









