వలసదారుడి వాహనాలపై పరిమితి?
- August 23, 2021
కువైట్: వందలాది మంది వలసదారులు ఒకటి కంటే, ఎక్కువగా 50 కార్లకు పైగా కలిగి ఉన్నారనీ, వారిలో చాలా మంది కొనడం,అమ్మడం, లైసెన్సు లేకుండా అద్దెకివ్వడం వంటివి చేస్తున్నట్లు గుర్తించామని అధికార వర్గాలు వెల్లడించాయి. కొందరు నెలవారీ ప్రాతిపదికన కార్లను అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు.అనుమతి లేకుండా చేస్తున్న ఇలాంటి పనుల వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లుతోంది.వాహనాల్ని అద్దెకు ఇవ్వాలన్నా, విక్రయించాలన్నా దానికి సంబంధించి లైసెన్సు ఫీజుల్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టేందు కోసం జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. వలసదారులు కలిగి ఉండే కార్లపై పరిమితి విధించనున్నారు. పరిమితి దాటిన తర్వాత కార్లను వలసదారులు సొంతం చేసుకోవడానికి అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్‌లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!









