షేక్ జబెర్ బ్రిడ్జిని సందర్శించిన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్

- August 26, 2021 , by Maagulf
షేక్ జబెర్ బ్రిడ్జిని సందర్శించిన ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్

కువైట్: ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, షేక్ జబెర్ బ్రిడ్జి సహా పలు ప్రాంతాల్ని సందర్శించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షాయా అల్ షాయా, పెట్టుబడులకు అవకాశం వున్న పలు ప్రాజెక్టుల వివరాల్ని మంత్రులకు వివరించారు.రెస్టారెంట్ సిటీ, ఎంటర్టైన్‌మెంట్ ప్రాజెక్టులు వంటివాటిని షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసేందుకు గతంలోనే క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com