సెప్టెంబర్ 1 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకే డొమెస్టిక్ ట్రావెల్ అనుమతి

- August 26, 2021 , by Maagulf
సెప్టెంబర్ 1 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకే డొమెస్టిక్ ట్రావెల్ అనుమతి

జెడ్డా: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, సెప్టెంబర్ 1 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకే డొమెస్టిక్ విమానాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే, 12 ఏళ్ళ లోపు వయసున్న చిన్నారులకు ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. కోవిడ్ ప్రికాషన్స్ సహా అన్ని నిబంధనలూ పాటించాల్సి వుంటుంది ప్రయాణీకులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com