అరైవల్ లిమిట్ పెంచిన తర్వాతే ఇండియా నుంచి విమానం
- August 27, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచే విషయమై కౌన్సిల్ ఆఫ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆ నిర్ణయానికి లోబడి, భారతదేశం నుంచి విమానాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంటారు. భారత్ సహా మొత్తం 6 దేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ప్రస్తుతం రోజుకి 7500 మంది ప్రయాణీకులకు మాత్రమే అనుమతిచ్చేలా వెసులుబాటు వుంది. దాన్ని పెంచాల్సిందిగా డిజిసిఎ ఓ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ మినస్టర్స్‌కి.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









