తెలంగాణ కరోనా అప్డేట్
- August 30, 2021
హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 340 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…ఒక్కరు మృతి చెందారు.ఇదే సమయంలో 359 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు…దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,953 కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3872 కు చేరుకుంది.గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75,102 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







