3 పీసీఆర్ టెస్టులకు BD36..అంతర్జాతీయ ప్రయాణికులకు వర్తింపు
- August 31, 2021
బహ్రెయిన్: అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకులు మూడు పిసిఆర్ పరీక్షలకు 36 BD చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పౌర విమానయాన వ్యవహారాల శాఖ ట్రావెల్ ప్రోటోకాల్‌లను సవరించిన తర్వాత బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో ఈ మర్పులు కనిపించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







