సౌదీలో కొత్తగా 224 కోవిడ్ కేసులు..ఆరుగురు మృతి
- September 01, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో కొత్తగా 224 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 5,44,449కి పెరిగింది. ఇందులో ప్రస్తుతం 3,054 యాక్టివ్ కేసులు ఉండగా..907 మంది ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే కోవిడ్ తో కింగ్డమ్ లో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 8,545కి పెరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో 338 మంది కోవిడ్ పెషెంట్లు కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 5,32,850కి చేరుకుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







