5 దేశాలకు చెందిన ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి నో ఎంట్రీ
- September 01, 2021
దుబాయ్: ఎయిర్‌పోర్టుల వద్ద ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, దుబాయ్ విమానాల్లోకి ప్రవేశం లేదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్ వెల్లడించింది. ఈ మేరకు సదరు ఎయిర్ లైన్ సంస్థ తమ వెబ్ సైట్‌లో తాజా ట్రావెల్ అప్‌డేట్ పొందుపరిచింది. అయితే, ఎమిరేట్స్ జారీ చేసిన గైడ్‌లైన్స్ పాఠిస్తే, ఆ రెసిడెంట్స్ అందరికీ, ఆ 5 దేశాల నుంచి దుబాయ్ వచ్చేందుకు వీలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









