ఇండియా నుంచి కువైట్కు చేరిన నాలుగు డైరెక్ట్ విమానాలు
- September 07, 2021
కువైట్: నేరుగా నాలుగు విమానాలు భారతదేశం నుంచి కువైట్ చేరుకున్నాయి. మొదటి విమానం కోచి నుంచి (జజీరా ఎయిర్ వేస్) 167 మంది ప్రయాణీకులతో కువైట్ చేరుకుంది. ఏడాదిన్నర తర్వాత డైరెక్ట్ విమానం ఇదే. కోచి విమానం తర్వాత ముంబై నుంచి వచ్చిన కువైట్ ఎయిర్ వేస్ విమానం, ఆ తర్వాత చెన్నయ్ నుంచి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి విమానం కువైట్లో ల్యాండ్ అవడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం కువైట్ చేరుకోవాల్సి వుంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









