స్టూడెంట్స్, స్కూల్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పుకార్లను కొట్టిపారేసిన ఒమన్
- September 08, 2021
ఒమన్: స్కూల్ స్టూడెంట్స్, స్టాఫ్ కి కోవిడ్ సెకండ్ వ్యాక్సినేషన్ నుంచి తప్పించినట్లు, వారిని అపాయింట్మెంట్ ప్రక్రియ నుంచి మినహాయించినట్లు వస్తున్న పుకార్లను ఒమన్ కొట్టిపారేసింది. స్టూడెంట్స్, స్టాఫ్ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి మార్పులు, మినహాయింపులు చేయటలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిని అపాయింట్మెంట్ ప్రక్రియ నుంచి తప్పించినట్లు వచ్చిన పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు అధికారిక వర్గాల నుంచి వెలువడే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









