ఇ-మ్యారేజెస్: ఏడాదిలో 28 శాతం వృద్ధి
- September 14, 2021
సౌదీ: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు ప్రాధాన్యతనేర్పడింది. ఏప్రిల్ 2020 - మార్చి 2021 మధ్య మొత్తం 150,071 వివాహాలు ఎలక్ట్రానిక్ పద్ధితో జరిగాయి. అంతకు ముందు ఇదే కాలానికి వీటి సంఖ్య 117,025గా వున్నాయి. అంటే 28 శాతం పెరుగుదల ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు సంబంధించి నమోదయ్యిందన్నమాట. మినిస్ట్రీకి చెందిన జివాజి పోర్టల్ ద్వారా ఇ-మ్యారేజీ కాంట్రాక్ట్ కుదురుతుంది. కోర్టుకి వ్యక్తిగతంగా వెళ్ళి వివాహ పద్ధతిని పూర్తిచేయాల్సిన అవసరం ఈ విధానం ద్వారా వుండదు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







