ఒమన్: వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి 4 వారాలకు కుదింపు
- September 14, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసుల మధ్య గడువును 4 వారాలకు తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి ని ఆరు వారాల నుండి నాలుగు వారాలకు తగ్గించబడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్) ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుండి ఈ సవరణ నిబంధన అమలులోకి రానుంది. తొలి డోస్ అందుకున్న వారు, ఫస్ట్ డోసు తీసుకొని నాలుగు వారాలు పూర్తి చేసుకున్న వారు గవర్నరేట్‌లోని ఇమ్యునైజేషన్ సెంటర్లకు వెళ్లే ముందు తారాసుద్ ప్లస్ యాప్‌లో రెండవ డోస్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







