మనీ లాండరింగ్ నియంత్రణలో బహ్రెయిన్ భేష్..అరబ్ దేశాల్లోనే బెస్ట్
- September 15, 2021బహ్రెయిన్: మనీ ల్యాండిరింగ్ వ్యతిరేక పోరాటంలో బహ్రెయిన్ ముందు వరుసలో ఉంది. ఆ దేశం అవలంభిస్తున్న నియంత్రణ చర్యల ఆధారంగా బాసెల్ AML ఇండెక్స్‌లో 4.5 పాయింట్ల స్కోర్‌తో వరుసగా రెండో ఏడాది కూడా అరబ్ దేశాల్లోనే టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో రెండవ స్థానంలో ఉంది. బాసెల్ AML ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ప్రమాదాన్ని అంచనా వేసి ప్రతి ఏడాది ఆయా దేశాలకు ర్యాంకింగ్స్ ప్రకటించే స్వతంత్ర సంస్థ. ఇండెక్స్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF), ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి 17 సంస్థలు ద్వారా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా బాసెల్ ఇనిస్టిట్యూట్ ఆన్ గవర్నెన్స్ వార్షిక ర్యాంకింగ్స్ వెల్లడిస్తుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్