ఎక్స్పో 2020కి కృత్రిమ మేథస్సు భద్రత
- September 19, 2021
దుబాయ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్ పో 2020 ఈవెంట్ భద్రత చర్యలను అధికారులు సమీక్షించారు. భద్రత బలగాలతో పాటు...కృత్రిమ మేథస్సును సమర్ధవంతంగా వినియోగించుకొని ఎక్స్ పో 2020కి కట్టుదిట్టమైన భద్రత అందించనున్నట్లు దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. ఎక్స్ పో కోసం దేశానికి వచ్చే సందర్శకులు ఈవెంట్ ప్రాంగణానికి సురక్షితంగా చేరుకునే వరకు వారికి భద్రత కల్పించటం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. దుబాయ్ స్మార్ట్ సిస్టం పనితీరుకు ప్రతిబింబించేలా తమ భద్రత చర్యలు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







