కొత్త సోనిక్ బ్రాండింగ్ ప్రారంభించిన షార్జా ఎయిర్ పోర్ట్

- September 29, 2021 , by Maagulf
కొత్త సోనిక్ బ్రాండింగ్ ప్రారంభించిన షార్జా ఎయిర్ పోర్ట్

షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ (ఎస్ఎఎ), షార్జా ఎయిర్ పోర్ట్ - డిస్టింక్టివ్ సోనిక్ బ్రాండింగ్‌ని ప్రారంభించింది. ఎయిర్ పోర్టు తాలూకు శబ్దాలు అలాగే కదలికల నుంచి స్ఫూర్తి పొంది మ్యూజికల్ టోన్ రూపొందించారు. లోగోలో మూడు సీగల్స్ హైలైట్ చేశారు. ప్రయాణానుభూతిని సరికొత్తగా మలచడానికి ఈ సోనిక్ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com