బుర్జ్ ఖలీఫా సమీపంలో రానున్న గ్లాస్ స్కై వాక్
- September 29, 2021
దుబాయ్: స్పెషల్ థ్రిల్ కోరుకునే వారికి దుబాయ్లో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. భూమికి చాలా ఎత్తులో ఓ గ్లాస్ స్కై వే ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునికమైన నిర్మాణం సందర్శకులకు ప్రత్యేకమైన థ్రిల్ అందిస్తుంది. బుర్జ్ ఖలీఫా ఈ నిర్మాణం నుంచి అత్యంత సుందరంగా కనిపించనుంది. అదే సమయంలో పాదాల కింద ఉండే పారదర్శకమైన గ్లాస్ మీద నడుస్తూ చాలా దిగువన ఉన్న నేలను చూడడమంటే సంభ్రమాశ్చర్యాలకు లోనవడమే.
#BurjKhalifa #Dubai #UAE #Adventure #Fun #SkyViews @BurjKhalifa #MaaGulf pic.twitter.com/xHj1IJA1c2
— Maa Gulf (@maagulf) September 29, 2021
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







