రెస్టారెంట్ స్టాఫ్ హౌసింగ్ వద్ద అగ్ని ప్రమాదం

- September 30, 2021 , by Maagulf
రెస్టారెంట్ స్టాఫ్ హౌసింగ్ వద్ద అగ్ని ప్రమాదం

మస్కట్: విలాయత్ ఆఫ్‌బౌషర్ - మస్కట్ గవర్నరేట్‌‌లో ఓ రెస్టారెంట్‌కి సంబంధించిన స్టాఫ్ హౌసింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని కీలల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అజయ్‌బా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com