భారత్‌కు వచ్చే బ్రిటన్ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్
- October 01, 2021
న్యూఢిల్లీ : భారత్‌కు వచ్చే బ్రిటన్ ప్రయాణికులు పదిరోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే. వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా సోమవారం నుండి ఈ మేరకు ఆంక్షలు అమలులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై బ్రిటన్ వివాదాస్పద నిర్నయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కూడా రిటర్న్‌గిఫ్ట్‌గా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 4 నుండి భారత్‌కు వచ్చే బ్రిటన్ దేశస్తులు ప్రయాణానికి 72 గంటల ముందు గాని, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గాని మూడు కొవిడ్ - 19 ఆర్‌టి- పిసిఆర్ పరీక్షలు చేయించుకోవలసి ఉంది. వచ్చిన అనంతరం భారత్‌లో పదిరోజుల పాటు నివాసంలో గాని, చేరుకున్న ప్రాంతంలో కాని క్వారంటైన్‌లో ఉండాలని ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







