ఖతార్లో తొలిసారిగా లెజిస్లేటివ్ పోల్స్
- October 02, 2021
ఖతార్: ఖతార్లో తొలి సారిగా లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. శనివారం దీనికి సంబంధించి పోలింగ్ జరుగుతోంది. 252 మంది అభ్యర్థులు (వారిలో 27 మంది మహిళలు) ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 30 సీట్ల కోసం పోటీ జరుగుతోంది. ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమాద్, 15 మంది ఇతర సభ్యుల్ని నియమిస్తారు. ఖతార్ కొత్త రాజ్యాంగాన్ని 2004లో ఆమోదించినప్పటినుంచీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









