సమంత, నేను విడిపోతున్నాం: నాగచైతన్య
- October 02, 2021హైదరాబాద్: గత కొంతకాలంగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత విడాకుల గురించే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ విడిపోతున్నారని, విడాకుల గురించి నిర్ణయం కూడా తీసుకున్నారని ఇలా ఎన్నో కథనాలు వినిపిస్తూనే ఉన్నా దానికి వారిద్దరూ ఏ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. చాలాకాలంగా వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించట్లేదు. ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడడం కూడా మానేసారు. అందుకే ఆ వార్తలు మరింత బలంగా వినపడం మొదలయింది. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ చైతు తన ట్విటర్లో పోస్ట్ చేసాడు. సమంత, తాను నిజంగానే విడిపోతున్నామని, భార్య, భర్తలకు విడిపోయినా.. వారు ఎప్పటికీ మంచి స్నేహితులే అని స్పష్టం చేసాడు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!