భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- October 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,30,94,529 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,70,557 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 244 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,48,817 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 25, 930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 90,51,75,348 కరోనా వ్యాక్సిన్ లు వేసినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







