ఔట్డోర్ పార్కింగ్ షేడ్స్ పర్మిట్స్ కోసం సర్వీసు ప్రారంభించిన అబుధాబి
- October 08, 2021
యూఏఈ: యూఏఈ రాజధానిలో ఇంటి యజమానులు ఔట్డోర్ పార్కింగ్ షేడ్స్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది. కొత్త సర్వీసు ద్వారా, 1,000 దిర్హాముల రుసుముతో లైసెన్స్ జారీ చేస్తారు. 200 దిర్హాములతో దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ ప్లాట్స్ బ్యటిఫికేషన్ కోసం ఇప్పటికే తుది లైసెన్సు పొందితే, పైన పేర్కొన్న ఫీజు నుంచి వెసులుబాటు లభిస్తుంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







